పేదల బతుకులు

నడుస్తున్న సమాజం

నడిబొడ్డున పరిహాసం

పేదరికపు బతుకులపై

ప్రేమవర్షం కుండపోత

గతించిన రోజుల్లోని

గాయాలకు లేపనం

అందనిద్రాక్షగుత్తుల

ఆకర్షక పథకాల పరంపర

చేపకోసం వేసే కమ్మని ఎర

పేదలబతుకులు

ఇంకా ప్రయోగశాలలే!

 





Comments

Popular posts from this blog

గుజ్జుల నర్సయ్య సార్ అస్తమయం 24/9/2022