అమ్మ

 అమ్మంటే ప్రాణం

నరాల్లో వహించే జీవం

ఊహలమేఘాలను చూపిస్తూ

బతుకుబువ్వను తినిపించిన  అమృతహస్తం

కాలపుప్రవాహంలో

కనిపించని అభయహస్తం!


Comments

  1. కొత్తగా ఉందన్న..,,,

    ReplyDelete
  2. చాలా బాగుంది సార్ నా మనసు లోని భావాలకు మీరు అక్షర రూపం ఇచ్చారు అభినందనలు సార్ 👌🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పేదల బతుకులు

గుజ్జుల నర్సయ్య సార్ అస్తమయం 24/9/2022